Featured

ఆయుధాలు వచ్చేస్తున్నాయ్.. కరోనాను తరిమేసేందుకు!

కరోనాను ఖతం చేసే ఆయుధాలు సిద్ధమవుతున్నాయ్. రెండు వైపులా పదునైన కత్తుల్లా.. కోవిషీల్డ్, కోవాగ్జిన్ దూసుకొస్తున్నాయ్. స్వదేశీ, విదేశీ వ్యాక్సిన్లు.. ఒకేసారి మన దేశంలో కరోనాపై దండెత్తబోతున్నాయి. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి.. ఈ రెండు వ్యాక్సిన్లకు వచ్చేసింది. అత్యవసర వినియోగానికి కోవిషీల్డ్, కోవాగ్జిన్ ను ఉపయోగించవచ్చని డీజీసీఐ అధికారికంగా ప్రకటన జారీ చేసింది. మరి కొన్ని రోజుల్లో ఉత్పత్తి సంబంధిత ప్రక్రియలు పూర్తి చేసుకుని.. కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.

వకీల్‌సాబ్ ట్రైలర్

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌స్తున్న ప్రాజెక్టు వకీల్‌సాబ్‌. వేణు శ్రీరామ్ దర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఏప్రిల్ 9న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. వ‌కీల్ సాబ్ ట్రైల‌ర్ ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ‘మీరు వ‌ర్జిన్ నేనా చెప్పండి..’అని ప్ర‌కాశ్‌రాజ్ బాధితురాలు నివేదాను ప్ర‌శ్నించే సీన్ తో ప్రారంభ‌మైన ట్రైల‌ర్..ఆ త‌ర్వాత మిగిలిన ఇద్ద‌రు బాధితురాళ్ల విచార‌ణ, ప్ర‌కాశ్ రాజ్, ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ధ్య వాడివేడిగా సాగే వాద‌న‌ల‌తో ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగుతూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతుంది. కోర్టు రూం

శేఖర్ కమ్ముల మ్యాజిక్: సూపర్ ఫీల్​తో లవ్ స్టోరీ టీజర్

సెన్సిటివ్ లవ్ స్టోరీలను సెన్సిబుల్​గా తెరకెక్కించే దర్శకుడు శేఖర్ కమ్ముల.. మరోసారి తన మ్యాజిక్ చూపించాడు. లవ్ స్టోరీ టీజర్ ను.. లవబుల్ ఫీల్ తో కట్ చేసి.. కాసేపటి క్రితమే యూ ట్యూబ్ లో వదిలాడు. తెలంగాణ యాసలో నాగచైతన్య.. పర్వాలేదనిపిస్తున్నాడు. ఎప్పటిలాగే.. సాయి పల్లవి ఎక్స్ ప్రెషన్స్, డ్యాన్స్, నటనతో.. సినిమాకే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచినట్టు కనిపిస్తోంది. టీజర్ లో సాయిపల్లవి, నాగచైతన్య మధ్య వచ్చింది కొన్ని డైలాగ్​లే అయినా.. యూత్

పాపం తెలంగాణ కాంగ్రెస్.. అంతా అయోమయం.. ఆగమాగం!

తెలంగాణ కాంగ్రెస్.. ప్రస్తుతం అయోమయ స్థితిలో ఉంది. నడిపించే నాథుడు లేక.. టీఆర్ఎస్, బీజేపీపై ఎలా పోరాటం చేయాలో తెలియక.. ఆ పార్టీ నాయకులు సతమతమవుతున్నారు. పీసీసీకి చీఫ్ ను ఎంపిక చేసే విషయంలో.. ఆ పార్టీ అధిష్టానం పడుతున్న కష్టాన్ని చూస్తే.. తెలంగాణలో కాంగ్రెస్ ఎంతగా బలహీనపడిందన్నదీ అర్థమైపోతోంది. ఇంతలో.. పీసీసీ చీఫ్ పదవి కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరూ బలంగా పోటీ పడుతున్నట్టు కనిపిస్తున్న వాతావరణం.. పార్టీ శ్రేణులను మరింత

దసరాకు ముహూర్తం.. 2022లో షూటింగ్.. ఏంటో తెలిస్తే షాకే..!

నిజం. ఈ ఊహాగానం వాస్తవంలోకి వస్తే మాత్రం.. టాలీవుడ్ షేక్ అవడం ఖాయం. ఇతర హీరోల ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఈ చిత్రాన్ని గమనించడం అంతకు రెట్టింపు ఖాయం. అసలు విషయం ఏంటంటే.. అప్పుడెప్పుడో.. దాదాపు మూడున్నరేళ్ల కిందట.. 2017లో.. సినీ, రాజకీయ దిగ్గజం సుబ్బరామిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లీడ్ రోల్స్ లో సినిమా తీయబోతున్నట్టు ప్రకటించి పెద్ద చర్చకు తెర తీశారు. మాటల మాంత్రికుడు.. త్రివిక్రమ్

విగ్రహాల ధ్వంసం.. ఈ రాజకీయంతో ఎవరికి లాభం?

గతంలో ఎన్నడూ లేనంతగా.. ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలపై వరస దాడులు జరుగుతున్నాయి. రోజులు గడుస్తున్నా కొద్దీ.. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, మిగతా పార్టీలైన బీజేపీ, జనసేన కూటమి.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం పెరుగుతోంది. రాను రాను పరిస్థితి చేజారుతున్న సంకేతాలే కనిపిస్తున్నాయి. దీనికి కారణం ఎవరు.. ఏ లాభం ఉద్దేశించి ఇదంతా చేస్తున్నారు.. జనాన్ని ఎందుకింత మానసికంగా క్షోభకు గురి చేస్తున్నారు.. మతాల గొడవలు పట్టని సామాన్యులు కష్టంతో కుటుంబాలను నెట్టుకొస్తుంటే.. వారి మనోభావాలను

టీఆర్ఎస్ నుంచి ఆయన కాదంట.. మరెవరు?

నాగార్జున సాగర్ శాసనసభ నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికపై.. చాప కింద నీరులా రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. టీఆర్ఎస్ నుంచి ఎవరు బరిలో నిలుస్తారన్నది సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది. జానారెడ్డిని పార్టీలో చేర్చుకుని.. ఆయనకు రాజ్యసభ స్థానాన్ని ఇచ్చి… ఆయన కుమారుడికి టికెట్ ఇస్తారని కొంత కాలం ఊహాగానాలు వినిపించాయి. తర్వాత.. తనకు కాంగ్రెస్ ను వీడే ఉద్దేశం లేదని జానారెడ్డి విస్పష్టంగా సంకేతాలు ఇస్తూ వచ్చారు. కాంగ్రెస్ తరఫున తానే అభ్యర్థిగా డిసైడైనట్టుగా రాజకీయాల్లో

రామతీర్థం చుట్టూ రాజకీయం.. జనంలో అసహనం

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో విజయనగరం జిల్లా రామతీర్థం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. అక్కడ ఓ ఆలయంలోని విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడం.. ఆలయ సమీపంలోని కొలనులో ఆ విగ్రహ తల భాగం కనిపించడం.. ప్రజల్లో ఎంత వరకు చలనం తెచ్చిందో కానీ.. రాజకీయ పార్టీల్లో మాత్రం విమర్శలు, ప్రతి విమర్శలకు.. ఎత్తులు, పై ఎత్తులకు అవకాశం కల్పించింది. విగ్రహ ధ్వంసం విషయంపై బీజేపీ నిరసన గళం వినిపించడం మొదలు పెట్టగానే.. అటు టీడీపీ అధినేత చంద్రబాబు సీన్

ఎన్టీఆర్ – త్రివిక్రమ్.. ఈ గుసగుసల్లో నిజమెంత?

ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగా వేగంగా జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ పార్ట్ చిత్రీకరణపై జక్కన్న రాజమౌళి స్పెషల్ ఫోకస్ పెడుతున్నాడు. అటు.. అల వైకుంఠపురములో సినిమా ఇచ్చిన విక్టరీ కిక్ నుంచి.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాడు. త్వరలోనే.. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలిసి కొత్త సినిమా ప్రారంభించబోతున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా.. త్రివిక్రమ్ వెళ్లి ఎన్టీఆర్ ను కలవడం.. శుభాకాంక్షలు చెప్పడంతో.. ఈ టాపిక్ మళ్లీ హాట్ హాట్ గా డిస్కషన్ లోకి వస్తోంది. సూపర్